భార్య లేని పతి ఎవరు?

Durga
1. భార్య లేని పతి ఎవరు? 2. అన్నం తినకపోతే ఏమవుతుంది?   3. కూర్చోలేని హాలు ఏమిటి? 4.. వాహనాలకు ఉండని టైర్ ఏమిటి? 5. తినలేని కాయ ఏమిటి?  విడుపులు :  1. అల్లోపతి 2. మిగిలిపోతుంది. 3. వరహాలు. 4. రిటైర్ 5. లెంపకాయ  

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: